కాంతి పుంజం

కన్నుల్లో కలలను నింపండి ఈర్ష్య ద్వేషాలను కాదు
మనస్సులో మమతానురాగం నింపండి కోప తాపాలు కాదు
తిమిరంధకారం లో మిణుగురులవ్వండి లోకానికి కాంతి పంచె దారిలో మైలురయ్యవ్వండి
కన్నులకే కనపడని మనసు లోతుల్లో భావగీతికలై మెలగండి
లోకాన్ని వెలిగించే కాంతి పుంజం అవ్వండి వెన్నెల నయగారాల సొగసు లో
ఇంపైన పాటగా మారండి కుని రాగాలాపనలో 

Popular Posts