నవోదయం
నిప్పు కలుతుందా...? లే అది నిన్ను దహించే లోపలే దాన్ని దహించు
నీ ఆలోచనల సాగరం లో ఆ కష్టాల జ్వాల ముఖిని ముంచి తేల్చు అదే చల్లారుతుంది
కోపాగ్ని నీ తుది ముట్టించు లే కొత్త జీవితం లో అడుగు పెట్టు లే
లేచి నిలబడు ఆకాశం నీకు హద్దవ్వాలి వద్దు ఇంక రాజి దేనికి
అనంతకోటి జనాభా లో నువ్వు నువ్వు గా మేలగకు సాయం అందించు
సార్థకత తో సాఫల్యతను అధిగమించు లే ఈ క్షణం ఇక నీకే అనుకుని
చూసి చూసి వేసారి అలిగి పోయావా ...? ఎందుకా నిత్రుర్పుల సెగలు
చూపించు నీ మేధా ఉద్యమాన్ని లే లేదు నీకెవరు ఇంక సాటి