శ్రీ విజయనామ సంవత్సరాది

బెల్లం : అందరితో తియ్యని బంధాలు పెనవేసుకోవాలని చెప్పే
చింతపండు : మనలోని మంచితనాన్ని ఉపయోగించి కల్మశాన్ని వీడమని చెప్పే
మామిడి: శ్రమించే గుణం అలవర్చుకుంటే జీవితానికే తీపిదనాన్ని చేకుర్చమని చెప్పే
కొబ్బరి : వేలుపలెంత కర్కశంగనున్న మెత్తని మనసున్దాలని చెప్పే
అరటి : మనలోని మంచితనాన్ని నలుగురికి పంచి చెడుని విడనాడాలని చెప్పే
వేపపూత : జీవితం లోని ఎగుడు దిగుడులు హెచ్చు తగ్గులు సుఖ దుఖాలు ఓర్పు నేర్పు తో జీర్ణిచుకుని  మసులుకోవాలని చెప్పే

ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి ని సేవిస్తే జీవితానికి ఓ సార్థకత సారుప్యత చేకూరాలని మనసార ఆసిస్తూ శ్రీ విజయనామ ఉగాది మనందరి హృదయాల్లో మంచిని మానవతా వాదాన్ని సమ పాళ్ళలో అందివ్వాలని ఆశిస్తూ

మీ శ్రీధర్
 

Popular Posts