వినూత్న మాలిక


నిప్పులు కురిపించే కన్నుల్లో కన్నీళ్ళు ఉంటాయ ... ఆవిరై పోతాయా ?
చీకటి లోపల వెలుగు దాగి ఉందా ... లేక ... వెలుగే చీకటి లో ఇమిడి ఉందా ?
వెండి మబ్బులుంటే వర్షం వచ్చే వీలుందా ?
కరిగిపోయే మనసే ఉంటె కారేది నీరా రుధీరమా ?


డబ్బు విలువలు తెలిసినా ... ప్రేమకు వెల కట్టలేరెందుకు ?
కన్నులకే కనపడని భావాన్ని కవితలు అక్షరాలై చూపిస్తుంది ఎందుకు ?
కారుమబ్బులు కార్చిచును ఆర్పుతుంది ఎందుకు ?
మనిషిలోని మంచి అపుడప్పుడు చెడుగా మారుతుందేందుకు ?
 

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల