అమ్మ ఓ భావగీతం
అమ్మ ఓ భావగీతం ఓ అనురాగానికి నిలువెత్తు రూపం
అమ్మ మురిపాలలో తడిసి ముద్దవని పసి కూన లేనే లేదు
అమ్మ వొడిలో ఆడుకునే బుజ్జిపాపయిల నుండి ప్రేమను పంచె రుణానుబంధం
అమ్మను మించి మరేది లేదు లోకాన కనుకనే అమ్మకు జోహార్లు
(మదర్'స డే సందర్భంగా )