చిట్టి కవిత

​ఉషోదయాలకు నాంది పలుకుతూ 
పూల పరిమళాలతో స్వాగతించిన 
సుమనోహర సుమమాలికల సరాగం.

 చెంతన వాలే ఋతురాగాల సమ్మేళనం.
 విపంచి గీతికల భావ గీతం ఎన్నో ప్రకృతిలో
 ఇమిడిన అందాలు ఎన్నో ఎన్నెన్నో.
​రెక్కలు తొడిగి ఆకాశానా రివ్వున ఎగరాలనుంది.

Popular Posts