ఆలోచనలు
కన్నులకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ?
మరి లోకాన్ని లోకం లో రంగులన్నిటిని తన కంటిపాపలో నిగుడితం చేసుకుంటుంది కదా !
చేతులకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ?
మరి మనసు పలికే భావాలన్నిటిని అలవోకగా వర్ణాల్లోకి మార్చేస్తుంది కదా !
పాదాలకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ?
మరి కనులకే కనపడని దూర తీరాలకు మన గమ్యాలకు చేరవేస్తుంది కదా !
మనసుకే తెలియని భాష అంటూ ఏమైనా ఉన్నదా ?
మరి ఎదురుగ నిలిచినా మనసు భాషను చెప్పకున్న అర్ధం చేసుకుంటుంది కదా !