భావాలు

కావ్యం కాదు కవనం కాదు అక్షరాలతో అల్లిన భావగీతం ఇది
పదాల మాటున దాగిన భావాలకు ప్రతిరూపం ఇది

కరిగే మేఘానికి నీటి  బిందువులే పరమావధి
నీలాకాశాన వెలిసే రంగుల హరివిల్లె సన్నిధి

చిరు చిరు పలుకుల మనసులోని భావం పలుకులై
మాటగా వేలిసేను కదా మౌనమే అలంకారమై 

Popular Posts