సమ్మర్ స్పెషల్ తికమక కవిత

సమ్మర్ హీట్ కూల్ డౌన్ కూల్ డౌన్..
చిత్ర విచిత్రమైన కవిత..
గూటిలో డప్పులు లయబద్దంగా సోపానమై నిలుచునా..
డనడనాడన్ దరువే తీన్మార్ కాగా..
కాగడాల వెలుగులో చిందేవేయగా చెవులకే చిల్లులు పడగా..
జనాలందరు వామ్మో వాయ్యో అంటు పరుగులు తీయఁగా.. కెవ్వు కేకా

మండే ఎండలకి ట్యుస్డే ఫీవర్ కి లంకే కుదురునా
వెడ్నస్డే వానలోస్తే థర్స్ డే థిల్లానాకి
ఫ్రైడే చలిగాలికి సాటర్డే చితికిలబడ్డాడు సన్డే సన్నుడి వెచ్చదనం కొఱకు గూటిలో.. రిపీటే.. తాటి ముంజలతో మ్రోగాలి డంక బాకా

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల