ఏడుకొండలవాడు ఏడువందలు ఏడు రంగులు ఏడు స్వరాలు

స్నేహానికి స్నేహమే హద్దు
ప్రత్యామ్నయం మరి లేదు

నమ్మకమనే పునాది పై నిర్మింపబడిన
నిరాడంబరతకు నిఃస్వార్థ నిర్వచనమైన
స్నేహమే నాకు బలం ఏనాటికైనా
శ్వాస వీడి ఉండగలరా ఘడియైనా

స్నేహమే ఊపిరి నాకు స్నేహానికి లేదేది సాటి
స్నేహాన్ని మించినదేది లేదు రాదు దానికి పరిపాటి

సప్తశత పడిలో అడుగిడుతున్న నా స్నేహబంధానికి అంకితమిస్తు
అంతా మంచే జరగాలని ఈ స్నేహం కలకాలం సాగాలని మనస్పూర్తిగా ఆశిస్తు

700

Popular Posts