గురు పౌర్ణమి గిరి ప్రదక్షిణ

భూమి చుట్టు జాబిల్లి తిరగాడినట్టు
మహిమాన్వితము చుట్టు మానవత్వము తిరగాడినట్టు
ఓ వరాహ లక్ష్మీ నారసింహా..
ఈ గురు పౌర్ణమి నాట నీ గిరి ప్రదక్షిణ..
అడుగడుగున దండాలు చందన లేపిత స్వామికి
లోకమెల్ల యేలే చల్లని జాబిలి వెన్నెలలా ప్రసరినచేవు నీ దివ్యాశిస్సులు
సింహాచల క్షేత్ర వరాహ లక్ష్మి సమేత నరసింహా పాహి మామ్ పాహి
తలచిననంత ఆపదలు బాపే చూడచక్కని స్వామి


Popular Posts