జీవితం మానవత్వం

సంద్రపు తలంపై ఎగిసే అల కెరటాలు
మనసు లోతులో మెదిలే ఆలోచనలు

గాలి ధూళి ఆవిరి కలగల్పితే కారు మేఘాలు
మాటతీరు ప్రవర్తన సంస్కారం మేళవిస్తే పదాలు

చిరుగాలి పువ్వులను తాకితే వీచే పరిమళం
మంచితనం అలవర్చుకుంటే అదే మానవత్వం

Popular Posts