కరోనాకాష్టం

ఏవైపునకు పయనమౌతోందో భారతావని భవిత
కోవిడ్ సంక్షోభం ఒక వైపు
లాక్ డౌన్ ఆంక్షల సడలింపు ఒక వైపు
ఏ ఒక్కదాన్ని ఈ సమయంలో కదిపినా అతలాకుతలమే

ఏవైపునకు పయనమౌతోందో భారతావని భవిత
ఇతర రుగ్మతలకై లేద వేరే లక్షణాలకై
ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఇపుడు భయం భయం
గర్భం దాల్చినా, మలేరియ వచ్చినా, పన్ను పుచ్చినా
వేరే ఇతరత్ర కారణాలున్నా
ఆసుపత్రి నుండి సంక్రమిస్తున్న తీరు ఆందోళన కలిగి

Popular Posts