Posts

Niharika

నా భావాలన్నిటిని నేను నాలోనే దాచుకున్న ఇన్నాళ్ళు  అవన్నీ మంచు కొండల్ల చల్లగా నా మదిలో దాగి ఉండేవి  ఈ నాడు అవి కరిగి చిన్ని సెలఎరులై ఓ ప్రవహించే నది అయి  ఉరకలు పరుగులు పెడుతూ ఉంటె ఎందుకిన్నాళ్ళు ఇలా దాచాననిపించింది ఎదలో మలినలున్న ఈ  అమృతపు దారలో కడిగిన ముత్యము వలె నిగారింపు సంతరించుకుంది మంచు కొండల్లో చలనం లేని నిహారికలా ఓ సుమ మాలిక ల నన్నివేళ అల్లుకుంది ఆ భావన మనసు ఎంత ధవళ కాంతుల్లో ధగ ధగ మన్న కోప తాపాల హోమ గుండం లో అవి పది ఆవిరి కానివ్వను సెలయేటికి కొండలు కొనలు లెక్క కాదు నా కవిత్వ సెలయేటికి భాస భేదం లెక్క కాదు అన్నిటికి మించి రాగద్వేషాలకు తావులేని చల్లని కావ్య మాలిక ఇది.

Bandham

మనసులో ఏదో తెలియని అలజడి నన్ను ఎంతగానో మభ్య పెడుతూ ఉంది. తీరాన ఆ అల నా దరికొచ్చి ఏదో విన్నవిన్చోకోవలను కొంటోంది. నిన్నటి ఆ  చెడు నిజాన్ని కక్కాలని ఉన్న ఏదో ఆప్యాయతల వలయం నా గొంతుకలో అడ్డు పడుతూ ఉంది. మనిషి మనిషికి తెడలేన్ని ఉన్న పీల్చే ఉపిరోక్కటే మెలిగే భూమి ఒక్కటే వరసలు బంధాలు మారుతాఎమో ఆ తియ్యని పిలుపు నోచుకునేది ఆ మనిషే. ఈ బంధాలు ఎన్నడు మనిషి అభివృద్ధి కి ఆటంకాలు కావు అవే మనిషి ఎదుగుదలకు సోపానాలు

Bhaja Govindam

౧. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుక్రింకరణే ౨. మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం ౩. నారీ స్తనభర నాభీదేశం దృష్త్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాదివికారం మనసి విచింతయా వారం వారం ౪. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోకహతం సమస్తం ౫. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే ౬. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే ౭. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః ౮. బాల స్తావత్ క్రీడాసక్తః తరుణ స్తావత్ తరుణీసక్తః వృద్ధ స్తావత్ చిన్తాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః ౯. కా తే కాన్తా కస్తే పుత్రః సంసారో అయమతీవ విచిత్రః కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చిన్తయ తదిహ భ్రాతః ౧౦. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహ...

Bhaava kavita

అప్పటివరకు నిరంతరాయంగా తన ఉద్వేగభరిత వేడిమిని మనషుల మీదకు నెడుతున్న సురిడిని ఒక్కసారిగా నల్లని కారుమేఘాలు ఆవహించాసాగాయి , అలల ఉద్ద్రుతి పెరుగుతున్న కొద్ది చల్లని గాలి వీస్తూ మైమరిపిస్తూ ఊపిరిలో లీనమై ఎటో మాయమైపాయింది ఇసుక తెన్నులు నీటిలో సుడులు తిరుగుతూ ఇక సెలవంటూ సాగరంలో ఏకమయ్యాయి, అల ఆకాశమంత ఎత్తులో విహార యాత్రలో మునిగి తేలసాగాయి మేఘాలు. అంతటి అలజడే అక్కడే ఇవన్ని గమనిస్తున్న ఒక్కడికి కలిగాయి

Anokha Pal Yaadgaar Hai

एक अनोखा पल जो यादगार है सोचा था कुछ, हुआ तो कुछ और है इस अनोखे पल को न खो बैठू जिसने मुझे जीना सिखाया है अब इसके सिवाय मैं किस पर भरोसा करूँ? अनगिनत दिन जो लोग कहते है, आखिर सिर्फ चौबीस घंटे ही तो है इन चौबीस घंटों में न जाने कितने नए ख्वाब आ जाते है उन सबकी याद तो हरपाल रखना चाहता हूँ लेकिन ये जो पल है छीन सकता है मुझसे ये यादगार पल कितनी मोड़े कितनी करवटे जो इस छोटी सी जिंदगी ने ली है मुझे क्या पता सिर्फ मैं जी रहा हूँ अपनी जो कही जिंदगी आपस में दिलचस्प एवं खुश खबरियां भी दे जाती है ये पल आखिर उससे बढकर कौन है जो इस संसार के पहिये को धकेल रहा है?  

వెంకటేశ్వర సుప్రభాతం With Meaning

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్‌ 1 తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు 2 తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభములు కలిగింపుము. మాతః సమస్త జగతాం మధుకైటభారే: వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌ 3 తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక. తవ సుప్రభాత మరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే వృషశైలనాథయితే దయానిధే. 4 తా. కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖము...

భావగీతికలు

Image
కన్నుల్లో కలల కొలను కాని కన్నీటి సంద్రం ఆశల కడలి లొ భావాల అలల పురొగమన తిరొగమనం జీవితం సుఖ దుఃఖాల తుగుడు బల్ల ఏ ఓక్కటి ఎక్కువైనా తక్కువైన కల్ల మమకారం నిండిన పసి హృదయాలు ప్రకృతిలో వెలసిల్లిన భావగీతికలు