Posts

అమ్మ

Image
నవరసాల సమ్మేళనం అమ్మ ఆప్యాయత అనురాగాల మారు పేరు అమ్మ  మంచిని పంచిపెట్టే కరుణామూర్తి అమ్మ  విరిసే వెన్నెల కిరణం అమ్మ  ఎగిసే సూర్య రశ్మి అమ్మ  తన ఆప్యాయత అనురాగాలు మన పాలిట ఆశిర్వాదాల జల్లులు  తేనే పలుకులు నేర్పి బుడిబుడి అడుగులు నడిపించే అమృతమయి అమ్మ  మనం ఇంతింతగా ఉన్నప్పుడు పరితపించి  లాలించి పాలించే తలిదండ్రుల ప్రేమను రెట్టింపు చేసి ఇవ్వగలగడంలోఓ ఆనందం ఆత్మా సంతృప్తి ఉంది  మనపై మెండుగా ప్రేమను కురిపించి ప్రతిఫలం ఏమి కోరని మానవత మూర్తి అమ్మ. మన బాగుకోరి ఎలాంటి కష్టమైన భరించే పుదిమితల్లికి ప్రతిరూపం అమ్మ  వాళ్ళ హృదయాల్లో సుస్థిర స్థానం పొందగలగాలి అంటే వాళ్ళని చక్కగా చూసుకోవాలి అదే మన ఉనికిని మనం చాటుకునే స్థాయికి తెచ్చిపెట్టిన అమ్మ నాన్నలకు మనం ఇచ్చే అరుదైన అపురూపమైన బహుమానం.  మన బాధని తన బాధగా మలచి, మనమే తన లోకం అనుకుని ఎల్లవేళలా కంటికి రెప్పలా వానకి గొడుగులా నిత్యం తోడుండే తల్లి ప్రేమ మరే ప్రేమకు సాటి రాదు.  కొందరు కన్నతల్లి ప్రేమకన్నా వాళ్ళ స్వార్థం కొఱకు కనిపెంచి పెద్దచేసిన అమ్మ నాన్...

పక్షిలోక పక్షపాతం

Image
నీ 'అలక'లు 'చిలుక'లు ఎగురేసుకు పోతే  నా నీ 'బంధం' రా'బందు'ల పాలు కానివ్వను  నీ 'వంక' ఓరగా నేను చూస్తూ ఉంటే 'గోరువంక' ఇక చూసింది చాలంది  నీ మనసును నాకు 'ఇచ్చుకొ'మని మనవి సేయగా  'పిచ్చుక' కువకువలతో ఆకాశం మారుమ్రోగింది  'బిజీ'గా ఉన్నాను నీ ప్రేమ రాయబారమంపలేనని  'గిజిగాడు' కొబ్బరాకుమీద అల్లుతున్న తన పొదరింటి  నుండి చిఱ్ఱుబుఱ్ఱు మన్నాడు  ప్రేమలేక 'ఏకాకి'గా మిగలకు కాకమ్మ కథలు విని హాయిగా నవ్వుకోమని ఆహ్లాదంగా మనసుని ఉంచుకోమని  'కాకి' రెక్కలు  రెపరెపలాడించింది ఏనాడైనా బాధకలిగి 'కేకే'స్తే 'కేకి' నాట్యమాడి  మనసుని హాయిగోలుపుతానని హోయలుపోయింది  ఇంత "చిన్నదాని" కే 'గుడ్లు' తేలేస్తే  ఒరవలేకుండా ఉంటే మంచిది కాదని 'గూడ్లగూబ' హితబోధ చేసింది  ప్రేమనేది పంచిపేట్టాలే కాని 'దొంగ'లించకూడదని  'కొంగ' కోనేరు లో ఒంటికాలి జపం చెయ్యసాగింది    

The Miracle Machine

Image
Walnut: Analogous to Brain When thoughts come bubbling out, Some prefer to show it physically, As a piece of drawing Some others show it mentally As a piece of poetry It is a true replication of what it is wandering In the Synaptical Fuzzy Curvy Ridgy part of the Brain The flow of Electric pulses all over the brain passing via Hippocampus, grasps it forever or till it is used. The Grey matter recollects all past memories, that help in creating a virtual Canvas with thoughts in them Where the Frontal, Parietal, Temporal, Occipital lobes interprets the signals sent. One single flex, one single thought travels from one end to other in a flash of second. Its really the magic of our brain that it can outperform the Supercomputers. Alas! Those are also the creations out of our Brains. Ever imagined: The Soft Fluffy Matter called brain Controlling each and every cell and tissue, Hard to the Hardest Bones, Delicate Organs are no exception. So, Experience this Mirac...

Limited Period Offer, Valid till Stocks Last

Why remember those days, which were more gloomy than happy Why remember those days, which took away joy and left out to worry "Life is like an ice-cream, enjoy it before it melts" Life is like a ticking clock, every moment lived in sorrow decays out its worthiness So Leave out worries, let bygones be bygones and bury disbelief in the past Enjoy each day as if its the last one in your life and make memories cherish and long last Life is a One-time Limited Offer, Hurry up before it's too late Life is the only chance to love live and embrace in happiness up to date

Diet Schedule and Timings

Diet Schedule and Timings for Expecting Mothers: 05:30 Wake Up 05:30-06:00 Fresh Up 06:00-06:30 Light Early Morning Walk (In Slow Steps) 07:00 Full Glass (250ml) of Diluted Citrus Juice 07:30 Almonds, Cashewnuts, Walnuts with Light Breakfast (Idli) 08:00 Lukewarm Milk with Saffron 10:00 Walnuts and Dry Dates (Seedless) 11:00 Britannia Nutri-choice 5 Grain Biscuits (3 Biscuits) 12:00 Fresh Seasonal Fruit Slices (Mango/Apple/Guava/Pomegranate Seeds) 13:00 Lunch with low spice Curry and Curd (1 cup) 14:00 Walnuts and Almonds 15:00 Britannia Digestive Biscuits (3 Buscuits)  15:30 Breathing Excercises (Pranayama) 16:00 Brown bread with Milk (3-4 Slices) 18:00 Cantaloupe (Musk melon) slices, and or, Water melon slices 20:00 Dinner with Boiled Egg 21:00 Britannia Rusk with Milk (3-4 Slices) 22:00 Butterscotch Flavoured/ Vanilla Flavoured/ Strawberry Flavoured/ Chocolate Flavoured Ice Cream 1 Dollop 22:30 Good Night's Sleep Tips: LESS SALT INTAKE MODERAT...

నవ్వు నువ్వు నవ్వు

నవ్వే మనిషికి బలం నవ్వే మనిషి ఆలంబన నిన్ను బాధ పెట్టిన క్షణాన్ని తలుచుకుని నవ్వు నిన్ను కృంగదీసిన క్షణాని తలుచుకుని నవ్వు ఇప్పటి దాక జరిగిన దానికి ఏడ్చి ఏడ్చి కళ్ళు పోడిబారాయి ఆ పొడిబారిన కన్నులు చేమర్చేలాగా మనసార నవ్వు నిన్నటి ఆ తిమిర నిశి లో నిన్ను మభ్య పెట్టి విసిగి వేసారిపోయిన ఆ పీడకలను చూసి విరగబడి నవ్వు నీకున్న బాధలు నీ నవ్వును చూసి ఈర్శ్య పడి వెనుదిరిగే లా నవ్వు కష్టాలు ఎన్ని ఎదురైనా వెన్ను చూపని వీరుడిలా పోరాడి నిలబడి హాయిగా నవ్వు చీకటిని చీల్చుకు వచ్చే సూర్యుడి ప్రతాపంలా నీలోని శక్తినంతటిని ఒక తాటిపై నిలబెట్టి దిక్కులు పిక్కటిల్లేలా నవ్వు అప్పుడు చూడు నిన్ను కమ్మిన ఆ విరహాగ్ని కిలలు నిహారికలై గుండెమంటను చల్లర్చుతాయి నీ లోకం నీకే కొత్తగ నీ బంధాలన్నీ వీడిపోని ప్రేమదారం తో ఆధారమై కలకాలం నిలుస్తాయి వార్నింగ్ : నవ్వు నాలుగు విధాల చేటు

ఋణానుబంధం

ఎగసిపడే కెరటాన్ని మనసులోని భావాన్ని పొంగుతూ ఉరకలేసే వాగుని ఆపాలన్న ఎవ్వరు ఆపలేరు గులాబికి ముళ్ళే అందం మగువకు అలంకరణే అందం వేకువకు తొలిపొద్దు కిరణం అందం రెప్పలు వాలిన కన్నులకు కమ్మని కలలే అందం వెన్నెల రాత్రుల్లో చల్లగా వీచే తిమిర సమీరం ఎటి గట్టు మాటున ఉరుకులు పరుగులు పెట్టి అమాయకంగా నవ్వు విరబూసి తేనియల నవ్వులే మహదానందం అలరారుతున్న మబ్బుల వాకిలిలో వెండి రేఖ ప్రకృతికి మనిషికి ఉన్న ఋణానుబంధం