Posts

27 July 2023 Flood Havoc

27 July 2023 06:00  The Day Started Uneventful, even though there was a little drizzle, which we thought as an outcome of the incessant rain which was there since past 3-4 days. 27 July 2023 08:00 Water started logging on the low lying 30" Road adjacent to our Home, as usual I thought it would recede as it had in the past two years. 27 July 2023 10:00 Flooding started to enter the Gate, I expected the unexpected to happen, and then we prepared to evacuate our Home to some safer place for the time being. 27 July 2023 11:00 Water Flow, Force and Quantity started to rise and we could see nothing but water water everywhere, it was calf deep, by now. 27 July 2023 13:00 Water started roaring, inundating half of the colony's low lying area. 27 July 2023 16:00 Flood water started gushing bringing in them lots of logs and waste and creatures including water snakes, snails, worms and insects. 27 July 2023 19:00 Water Entered Home upto knee deep, and on the adjacent road upto chest deep ...

చిక్కుముడి

 నీ చిక్కుముడి విప్పేది మొదట నీవే. భగవంతుడు కేవలం చేయూత అందిస్తాడు. ఎందుకంటే నీవు నీవుగా ప్రయత్నం నీ ద్వారా జరిగిన నాడే ఆ చిక్కు వదులవుతుంది, లేనిచో నిన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

Nippu

 [06/07, 23:50] srid har sha rany a nitha: మనిషి యొక్క మంచితనం తన మాటలు కంటే కూడా ముందు తన చేతలు, చేష్టలు చెబుతాయి. వాటికణుగుణంగా వారి వారి నడవడిక ముడిపడి ఉంటుంది. [07/07, 08:51] srid har sha rany a nitha: నివురుగప్పిన నిప్పు , కుట్రపూరిత మనస్తత్వం రెండూ ఒకేలా కనిపిస్తాయి.. ఒకటి చేతులను కాల్చితే మరొకటి మనసునే కలచి వేస్తుంది.

My Childhood and Now

 my childhood my childhood saw citra, limca, gold spot in glass bottles with another marble neck top-up lemon soda in silica smothered bottles but today's generation is high on sugar diet cokes, Pepsi and ThumsUp in LDPE Bottles craving up for junk food my childhood saw barf gola, pepsi-cola, poppins, nutrine maha lacto, coffee bite and mango bite with a top up of orange candy this generation is getting addicted to chocolatey bars with zero nutrition literally. my childhood I listened to 'tere dard se dil aabaad rahaa', to 'tu jab jab mujhko pukaare' This generation is listening to routine 'love songs with no meaning at all my childhood saw 1 np, 2 np, 5 np, 10 np, 20 np, 25 np, 50np, 1 rp, 2 rp, 5rp, 10rp, 20rp coins along with ₹1, ₹2, ₹5, ₹10, ₹20, ₹50, ₹100 currency notes this generation is contented with ₹888.00 My generation witnessed Radio and Cassette Tapes for Audio, Silver Iodide Coated Poly Vinyl Photographic Film of 36 Exposure Rolls and 2½" Flop...

కాలం తీరు తెన్నులు

 శకలత కాలం కన్నుల దాటి కనుమరుగు కాగా కన్నీటి బొట్టు సైతం తామరాకు పై ఆణిముత్యం కాగా వెన్నెల సైతం రోజు తరాస పెడితే అమవస నిశీధి ప్రాముఖ్యత తెలిసొచ్చెనా మండుటెండ నేడు రేపు కారుమబ్బులై చిరుజల్లు కురింపింపగా

భావాలు

 భావాలు అంతర్లీనంగా మనసును తదేకంగా ప్రశ్నిస్తూనే ఉంటాయి. వాటి పరిణామాలు వైవిధ్యభరితమైన తీరును ప్రదర్శిస్తూ ఉంటాయి

కాలం

 కాలం కంటే గొప్పది లేదు. భయం కూడా కొట్టుకు పోతుంది, బాధ కూడా మటుమాయం అవుతుంది. కాని వాటి గురించి తెలిసి కూడా లేనిపోని జంఝాటాలకు తావు ఇస్తుంటాము. భయాన్ని ఉసిగొల్పి ఊరకనే భీతి చెందుతూ మానసికంగా సంతులనం కోల్పోయిన వారమౌతాము.