వేసవి కొయిల

వేసవి మండుటేండలో మంచు ముత్యమా
వణుకు చలిగాలిలో ఉదయించిన వెచ్చని కిరణమా
పచ్చని చిగురాకు తొడిగిన వాసంతమా
నా గుండెను పరవశంలొ ముంచిన ఉల్లాసమా

Popular Posts