ఆరాటం

ఏద మాటున ఏదొ తెలియని సడి
ఏమిటొ ఈ కొత్త అలజడినిన్ను చూడాలని ఆరాటం
నువ్వు ఎదుట పడితె పలుకలేని ఉబలాటం
ఎదొ తెలియని మోహమాటం

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల