Vennela Vaana

విరిసే పువ్వుల్లో కురిసే  వానల్లో తేలియాడే  మనసు
 నిట్టుర్పుల వలయం జీవితాన్ని కొత్త కోణం లో ఆవిష్కృతం చేస్తుంది
తెలియని బంధాల్ని మన  చేర వేస్తుంది నీరు ఇక్కడిదే ఐన వాన చినుకులు ఇక్కడివే ఐన వాటిని మోసుకుని వచ్చే మేఘాలు అనంతాకాశానివి

అలరారుతున్న అందాల కొలను లో కలువ పువ్వు వికసిస్తే ఆస్వాదించే వారు   ఆదమరిచి నిదురలో జారుకుంటారు వెన్నెల అందాలు రేయిని వెయ్యి   రెట్లు ఎక్కువ అందం గ తీర్చిదిద్దిన ఆ భావుకతను అర్ధం చేసుకునే వారు ఎవరో కోటి కి ఒక్కరు

Popular Posts