Alaa ... Alaa

చిరు చినుకులు కురిసి మది నిండా పులకింత ఏరై పారే లా ఉవ్వెత్తున ఎగసే నీలి సంద్రాన్ని తలపించే లా మెరుపై  అల్లంత దూరం లో మెరిసిన ఆ 'నీల వేణి ' ఆకాశం లో పరవళ్ళు తొక్కే ఆకాశ గంగను తలపించే లా  చిరు చిరు గాలుల ఉనికికి పాదాభివందనం చేస్తున్న కొమ్మలు రెమ్మలు ఋషులు మునులను తలపించే లా
ఓ చల్లని వేళ సేదతీరాలని అలా నడుచుకుంటూ వస్తు ఉంటె ఆ గాలి నన్ను తాకుకుంటూ దాటి పోయింది అలా

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం