సంద్రం

ఎడారి లేక  పోతే నీటి విలువ తెలియదు ఎవరికీ
సంద్రం ఉనికిని మరిచిపోయేది ఎవరు
కెరటాల సంగీతాన్ని రేయింబవళ్ళు అందిస్తుంది అది

ఆ మహా ఘోష లో ఏదో తెలియని ఆర్ద్రత ఎదురవ్వుతుంది
ఎంత లోతుగున్న సరే ఎక్కడో తన యదలో
దాచిన  ముత్యం  ఆల్చిప్ప లో  దాగిన ఆణిముత్యం ల
తన మీద సూర్యుని కాంతికి మిలమిల మెరుపులు ఎన్నో రేట్లతో ధగధగ లాడుతూ ఉంటుంది

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల