Ankitam

నా మనసుని దోచింది ఒకనాడు ఈ మంచి మనిషి
నేడు నా మనసులో చెరగని స్నేహపు ముద్ర వేసిన ఈ నా తోలి నిచ్చెలి కి ఈ అలలతీరం అంకితం చేస్తూ...
నా కావ్యాలన్నిటికి ప్రాణం పోసిన దేవత.
నా జీవితం లో ఎ నాటికి మరవని ఓ తియ్యని ఓ మలపు

నా ఈ జీవితం లో ఏ నాటికైనా  గుర్తుండిపోయే  ఓ స్నేహ కావ్యమా
నా దారిని మార్చిన ఓ ప్రియమార నీకే అంకితం ఇస్తున్నాను నేను ఈ కావ్య మాలికను

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల