కరిగి కన్నీరాయేనా

కన్నుల అంచులో కన్నీటి ధారా
కనులకు చలువ అందించేనా..?
మనసులోని బాధను కడిగేనా..?

కనువీడీన అశ్రువు చెంపకు జారగా
మదిలోని వ్యాకులత అంత కరిగి కన్నీరాయేనా..!

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల