అది కతల్ కైతల్ పుస్తకం కాది

ఔను మరి ఒక్కో పాలి ఘాట్ రోడ్ వస్తది.. నత్త నడకన పయనం.. మరో మారు యూ టర్న్ లు, హేయిర్ పిన్ బెండ్లు.. కొన్ని చోట్ల రోడ్ అండర్ రిపేర్ టేక్ డైవర్షన్ లు మరి కాస్త దూరానా న్యారో లేన్లు స్పీడ్ బ్రేకర్లు.. గోతులు గతుకులతో రహదారికి ఊడినా తోలు.. ఐనా తప్పదు కట్టాలి టోలు..

యేగారుమనుక లువాభా కరానకా లురాక్షఅ
తిప్పి ప్పితి పేజిలు ఇటుకటు యేటాకిటుఅ
రాసే ముందు సిర పాళి పెన్ను
బర్రా బర్రా రాతలకి విరిగేను వెన్ను

అది కతల్ కైతల్ పుస్తకం కాది ఎక్కాలు రాసేటి లెక్కల *స్క్వేర్ రూల్* బుక్..
అక్షరాలవే భావాలను మార్చి కవితకు ఇవ్వదలిచాను మరి బ్రాండ్ న్యూ లుక్..

(పదప్రయోగం సరదాగా.. ఎవరి మనసు గాయపర్చటానికి కాదు)

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల