కనుమరుగు
ఎగిసే అలను నేను.. ఒడ్డు చేరువైతే కనుమరుగౌతాను
వెలిగే కొవ్వొత్తి నేను.. కరిగి కాంతి పంచుతు కనుమరుగౌతాను
వెన్నెల వీచిక నేను.. అమవస నిశిధిలో కనుమరుగౌతాను
కురిసే మేఘం నేను.. చినుకులతో సందడి చేసి కనుమరుగౌతాను