అవనిపై మమకారపు మచ్చుతునక: అమ్మ

కనుపాప పిల్లలైతే కనురెప్ప అమ్మ
కనుల ముందు కదలాడే దైవం అమ్మ
అవనిపై నడియాడే బ్రహ్మ స్వరూపిణి అమ్మ

ప్రాణాలను సైతం పణంగా పెట్టి  ప్రాణాలు పోసేది అమ్మ
అణువణువును పులకింపచేసే పలకరింపు అమ్మ
కొలువగ ఒక రోజైనా చాలునా.. పంచప్రాణాలకు ప్రతీక అమ్మ


ప్రతి మాతృమూర్తికి అంకితం..
మే ఎనిమిదవ తేది మదర్స్ డే సందర్భముగా

Popular Posts