50th Day

సప్తవర్ణాలన్ని కలగలిపి చిరుచినుకుల చిటపట హోరులా
అష్టైశ్వర్యాల అష్టలక్ష్మీ స్వరూపమే మువ్వలు గట్టి నడయాడ
ఉంగా ఉంగా మొదలుకుని  ముదుముదు మాటల మూటగా
నాన్నకుచి అమ్మకుట్టి నానమ్మ తాతయ్యల ఆశిర్వచనాల గారాలపట్టిగా

సంతోషాలన్ని తన చిన్ని పిడికిలిలో బంధించిన ఆత్మికయై
నవరాగాల సమ్మిలిత భావోద్వేగానికి మమల్ని లోను జేసి
మా ఇంట కొలువు దీరిన కనకదుర్గక్క చల్లని దీవెనగా
ఈ శ్రీధరనితల కంటిపాపగా ఏడుకొండల ఆసామి అభయమై
నవ్వుల పువ్వులు పూయిస్తు తన ఇద్దరు మేనత్తల మేనకోడల్ చూచూలు

Popular Posts