కల కళ
ఒకరి లోటుపాట్లు ఒకరు ఎత్తి పొడుచుకోక
సజావుగా జీవితం సాగడమనేది ఒక కల
అడపదడప గిల్లికజ్జాలున్నా మనసునెఱిగి ఒకరినొకరు అర్దం చేసుకుని అన్యోన్యంగా జీవించటం ఒక కళ