పాలు పెరుగు నేయి ఈ బంధం అమోఘం
భార్య భర్తల బంధం పాలు నీళ్ళలా కలిసి మెలసి ఉండాలి అలా ఐతే ఇద్దరి ఆంతర్యాలకు వ్యత్యాసాలు దొరకవు.. పాలు తోడుగా ఉంటే ఉనికి కాస్త పులిసి పెరుగులా మొత్తం పాలనే మార్చేస్తుంది.. ఐతే కాసిన్ని నీళ్ళతో మజ్జిగ చిలికి వెన్నలా ఆ బంధానికే వన్నె చేకురుతుంది.. కాచిన నేయిలా కలకాలం ఆ బంధం గుభాళిస్తుంది..!
#ధరణి
#ధరణి