ఉనికి

కలలనేవి కనుల కొలనులో మానసిక ప్రతిబింబాలు
ఆలోచనలనేవి మేధోమధన ప్రక్రియ
ఈ రెంటికి మిన్ను మన్ను కు ఉన్నంత తేడ ఉంటుంది.. ఆ రెంటి నడుమ భావోద్వేగాల రాగద్వేషాల ప్రేమానురాగలను కలగలసిన ఉచ్వాస నిఃశ్వాసలో వెతుక్కోవాలి మనిషి యొక్క ఉనికి.

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల