ಕೆರಟಂ

కడలి పాతదే కెరటం కొత్త ఒరవడి
ఆకాశం పాతదే మేఘాలు కొత్త ఒరవడి
ఊహలు పాతవే ఆలోచనలు కొత్త ఒరవడి

పాత కొత్తలో వ్యత్యాసం కేవలం కాలగమన మార్పు
నిన్నటి పాతలో రేపటి కొత్తదనానికై నేటి సంఘర్షణ

Popular Posts