010820091401
కొందరి మనసులో అనుమానం నాటుకుందంటే ఎన్నెన్ని మంచి చేసినా గాని చెడునే ఆపాదించి చులకన చేస్తుంటారు, హేళన వారి ఇంటిపేరౌతుంది, కోపం తన మదిలో ఎల్లకాలం నిలిచి ఉంటుంది.. పరిస్థితులు పర్యావసనాలు స్థితిగతులు ఏదేమైనప్పటికి..!
011409200801
011409200801