March 22, 2020~March 24, 2020 CoViD 2019

ఇసుక రేణువంత కూడా లేని కోవిడ్-౧౯ వైరస్
జన సంద్రాన్ని అతలాకుతలం చేసేంతగా
ఇంటిలోనే ఉండాలని ప్రతి ఒక్కరిపై ఫోకస్
హుబేయి వుహాన్ నుండి ఇంపోర్ట్ అయ్యిందిగా
ఎక్కడ చూసినా ఇదే మ్యాటర్ అవుతోంది డిస్కస్
మాస్కులతో ఓవర్ కోట్ లతో ఐసోలేషన్ పకడ్బందిగా
నాలుగు ఖాండాలలో వ్యాపించి మార్చేను ప్రపంచ స్టేటస్
వ్యవహరించాలి లాక్ డౌన్ లో మనమంత దురుసుగా
అపుడే కొంత లో కొంత మేరకు చల్లబడుతుందేమో రక్కస్

Popular Posts