కొరోనా సిన్స్ మార్చి ట్వెంటి ఫోర్ ౨౦౨౦ ఆన్ వర్డ్స్

కంటికి కానరాని బూచి ఏదో దోబూచూలాడుతోంది
తుమ్మినా దగ్గినా ముట్టినా మొట్టినా మాట వినని మోండిది
దేశాటనమంటు బయలుదేరి కుప్పతెప్పలుగా ఈ అణువంతది
చివరాఖరునా మ్యాస్క్ యాప్రన్ సామాజిక దూరాల షర్తులతో
ఎక్కడివారక్కడే ఎవరికివారై గప్ చుప్ ఉండమంటోంది
లేని యేడల మహమ్మారియై కాటు వేయగా నిర్దయ చూపే కోరలు లేని కొరోనా రక్కసొకటి
లాక్ డౌన్ తో సతమతమౌతూనే ఆరోగ్యానికై సమాయత్తమౌతు జన సంద్రం

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం