Posts

Wherever.. whenever

When everything is like a messy maze... We don't try to make it a big fusion of all kinds of unknown things but we often don't know that we are actually having a discovery of ourselves. Is it that or something else... Wherever..whenever you think so When everything is like a messy maze... All our hopes shatter, but we don't know that our hearts are not made of glass only thinking of the gloomy days will increase the sad moments which will ultimately make you loose hope. But life is not meant for that.. Life is a golden sun with an eclipse of negligence, which has to be abandoned We are all thinking of ending the sun which is powerful just because we think that we can't end the eclipse... but its always wrong Wake up, whenever wherever you think so.. think that this is not the way one must always think Get up.. Get up...! Afterall this life is one of the precious moment.. a precious gift.

కలలు అలలు

వన్నెల వాసంతాలు ఎదురు చూస్తున్నాయి కొఇల రాగాలకి ఎగసి కాని ఎందుకో నాకే తెలియని ఆవేదన ఏదో నన్ను వెంటాడుతుంది ఈ కలవరింతల లో ఎం మాయో ఏమో నన్నే నేను మరిచిపోయా... ఎందుకో అసలెందుకో కలలు చిమ్మ చీకటిలోనే వస్తాయన్నది నిజమే కాని వాటికి వెలుగు చూపించక పోతే అవి ఆ చీకటిలోనే కనుమరుగై పోతాయి ఎన్నటికో ఒక కల వచ్చింది నన్ను మైమరిపించింది కాని ఏమో ఏమైందో ఆ కల వేకువ చూడక ముందే కన్నీటి సంద్రం లో ఉప్పెన లా మారి ఆవిరైపోయింది ఇదే కళల అల లేక అలల కల ... ఏమో ఇది కాని ఏదో వింత అనుభూతి ఎనిమిదేళ్ల ఓ తియ్యని బాధ నేడు కరిగిపోతుంది కరిగే కొవ్వోతిల ఆ చిమ్మ చీకటిని వీడాలని అనుకోని ...! ఈ కన్నీరు కారి కారి మనసు కి ఓ ఆహ్లాదాన్ని గుండె బరువుని దించింది. ప్రియ ... నిన్ను నేను మరిచిపోవలనుకుంటున్న... ఇది నాకేమాత్రం సబ్బాబు కావట్లేదు... శ్రీ...!

అలల కల

సూర్యుడు వెలుగు పంచుతాడనుకోని కాపలా ఉంటాడని అనుకుంటే అస్తమించాడు చీకటి తెరలను నా ఎదుట నిలిపి అనుకున్నా ఎప్పటికైనా ఆ సూర్యుడు వస్తాడని , వేలుగునిస్తాడని నిడురపోయి లేచాను కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగులతో ఉన్నాడు సూర్యుడు కళ్ళ ముందు అనుకున్నా ఇది ఒక క్షణమని వెన్నెలలో జాబిలి వలె మంచు కురిపిస్తున్నాటు చంద్రుడు ఉదయించాడు అనుకుంటే పగటి ద్రిస్టి చుక్కల మిగిలాడు సూర్యుని తాపానికి అనుకున్నా ఎప్పటికైనా ఆ చంద్రబింబం వస్తుందని , ఆ వెండి మెరుపులు మెరుస్తాయని , అలసి సొలసి అనుకున్నా ఇది ఒక నిమిషమని కోయిల రాగాలు తీసింది , చెట్లు చిగురులు తొడిగాయి , నెల కళకళలాడింది , పాచిక పైరు తుళ్ళి తుళ్ళి ఆడింది నవ వసంతం వచిందనుకున్న , ఎండలు ముదిరాయి వాన వస్తుందనుకున్న , జల్లే కురిపించి అలసటే మరిపించావు అనుకున్నా ఇది ఒక మాసమని వెచ్చగా పలకరించి మనసు దోచి ఆపై ఉప్పెన తో హింసించి వేల్లిపోయావ్

ఆ క్షణం

నిన్ను కలసిన ఆ క్షణం నుండి నేనెవరినో ఐపోయాను నిన్ను కలసిన ఆ క్షణం నుండి కలలు నీవే కంటున్నాను నిన్ను కలసిన ఆ క్షణం నుండి కాళిదాసు లా కవితలు రాసేస్తున్నాను నిన్ను కలసిన ఆ క్షణం నుండి నన్ను నేనే మరిచిపోతున్నాను నిన్ను కలసిన ఆ క్షణం నుండి నా మాటలు నాకే వింతగ అనిపిస్తున్నాయి నిన్ను కలసిన ఆ క్షణం నుండి మదిలో ఏదో తెలియని ఆనందం పొంగుకోస్తున్నది

फिर उस पल की याद आ गई ओ सनम

तुम्हें भूल जाने का मन नही करता हमारा दिल भूल भूलैः में भटक रहा है क्या कहें मेरा दिल तो इस अंतरजाल में खो गया है आज से करीब आठ साल बीत चुके हैं लेकिन मेरा प्यार तुम्हारे लिए न जाने क्यूँ इतना सता रहा है याद तेरी जब जब आ जाती है तो मुझसे रहा न जाता है ओ सनम कैसा जादू सा फ़ैल गया है यह सुनेहरा आस्मां मेरी हर खुशियों में तुम नज़र आ रही हो॥ कैसे छुटेगा पता नही जिसके लिए मैंने सात साल गुजारे घुट घुट कर जीया आज के दिन की याद आए तो तन मन सब कांप उठता है ओ सनम मैं कितना परेशान हूँ ज़रा इन पंक्तियों को देख कर पता चलेगा जिस तरह आसमान और भूमि एक से दूर नही हो सकती उसीकी तरह जितनी भी दूरी में हो तुम तेरी भलाई ही चाहा हूँ यह प्यार एक अँधेरा नही उजाला है जिसे तुमसे ही मैंने सीखा उस दिन का जो घटना घटा उससे न जाने कितना ही बदल गया हूँ लेकिन तेरी याद में जो कवितायें शुरू हुई है चलते रहेगी बस मैं खुशनसीब हूँ जिसने तुम्हारे जैसे एक नेक इंसान से साथी न सही दुश्मन ही बनकर अपनी राहो में खो गया मेरी जीवन में आज से आठ साल पहले की घटना की याद करते हुए लिखी गई कविता है इस कविता ...

ఎదురు చూపు

కనులు అలసిపోయాయి నీ రాక కై చూసి చూసి కనులు అలసిపోయాయి నీ రాక కై చూసి చూసి నిటుర్పుల సెగలు భగ భగ మండాయి నీ కై వేచి వేచి నిటుర్పుల సెగలు భగ భగ మండాయి నీ కై వేచి వేచి రాలేదు ఐన నువ్వు నా మొరలాలకించి వచేవ ఇంక ఎప్పుడు ? స్వాతి చినుకు కోసం వేచి ఉన్నా చకోరి పక్షి లా ... ఎండనక వాననక నీ రాక కై ఎదురు చూస్తూ ఉంటా

Life

Image
Life is like a lonely moon in a bizarre sky Life is like a hot sun far far away Life is like a river with emotional banks Life is like a flywheel with hard cranks Life is an event dramatized first and story follows Life is a tick of a clock with happys and sorrows Life is a train with co-passengers but no tracks Life is a whip that won't hurt but cracks Life is what not, that can be defined out in this nature Life is a bridge which has satire and also subtle humor Life is a dictionary with lots of words and rumour This short span which allures out the situations of curvature