ఎదురు చూపు
కనులు అలసిపోయాయి నీ రాక కై చూసి చూసి
కనులు అలసిపోయాయి నీ రాక కై చూసి చూసి
నిటుర్పుల సెగలు భగ భగ మండాయి నీ కై వేచి వేచి
నిటుర్పుల సెగలు భగ భగ మండాయి నీ కై వేచి వేచి
రాలేదు ఐన నువ్వు నా మొరలాలకించి వచేవ ఇంక ఎప్పుడు ?
స్వాతి చినుకు కోసం వేచి ఉన్నా చకోరి పక్షి లా ... ఎండనక వాననక నీ రాక కై ఎదురు చూస్తూ ఉంటా