ఆ క్షణం
నిన్ను కలసిన ఆ క్షణం నుండి నేనెవరినో ఐపోయాను
నిన్ను కలసిన ఆ క్షణం నుండి కలలు నీవే కంటున్నాను
నిన్ను కలసిన ఆ క్షణం నుండి కాళిదాసు లా కవితలు రాసేస్తున్నాను
నిన్ను కలసిన ఆ క్షణం నుండి నన్ను నేనే మరిచిపోతున్నాను
నిన్ను కలసిన ఆ క్షణం నుండి నా మాటలు నాకే వింతగ అనిపిస్తున్నాయి
నిన్ను కలసిన ఆ క్షణం నుండి మదిలో ఏదో తెలియని ఆనందం పొంగుకోస్తున్నది