Posts

వేసవి కోయిల

వేసవి మండుటెండలో మంచు ముత్యమా వణుకు చలిగాలి లో ఉదయించిన వేచనైన కిరణమా పచని చిగురాకు తొడిగిన వాసంతమ నా గుండెను పరవశం లో ముంచెత్తిన ఉల్లసమ నాడు పొందలనుకుంటీని నీ స్నేహం కాని వచ్చి పంచావు నీ స్నేహ వరం ఒ మిత్రమా చేశావ్ నా జన్మ ధన్యం తీర్చగలన నువ్వు ఇచ్చిన ఈ రుణం సేలయేరంతటి నిర్మలం నీ ఆలోచన ఆణి ముత్యమ్ కన్న మేలయినదీ నీ ప్రవర్తన అందుకే నీతో స్నేహం చెయ్యాలన్న నా తపన వేసింది మన మధ్య ఒ స్నేహ వంతెన

स्नेह काव्य

​नवनीता वनीता कारुण्य हास्यवल्लरि कोपस्थितारुणोवर्णमुखाकृतिः हास्य: उन्मुखोज्ज्वला ज्वाला तरंगिणी मनसपि निर्मलानी च ते स्वेताम्बरि असमान भावोद्वेगा मलायादि शीतलानी नयनहंसा च ते नीलोत्पलानी स्नेह भावादि काव्यानि रचयन्ते इदम मम भव प्रसन्नोद्ददामी स्नेहादि वरानि स्नेह भाव मुकुलित हस्त प्रणमांजलि

ఎటు నీ పయనం

అసలు ఇప్పటి రాజకియానికి అప్పటి నేత్రుత్వానికి ఎక్కడ పొంతన లేదు. అప్పటి నేతలు దేశాభివ్రుద్ది గురించి ఎంతొ పాటు పడ్డారు అలనాటి పొట్టి శ్రీ రాములు టంగుటూరి ప్రకాశం పంతులు.. ఒ మహాత్మా ఒ వీర సవర్కర్ లాంటి వాళ్ళు ఇప్పుడు కరువవ్వుతున్నారు .. రాజకీయం అంటే ఇప్పటి కాలం లో కుట్ర దగా మోసం నిలువు దోపిడి రాజ్యాంగం పుటలు నేడు సగ్రహాలయాలో ఒక పురాతన వస్తువుల ఉంది . ఇప్పటి నాయకులు ఎప్పుడు నాకు ఈ పదవి వస్తుందా ఎప్పుడు నేను కోతిస్వరుడినుతాన అని తన స్వార్థనికే మొదటి స్థానం ఇస్తున్నాడు. ఇలా అప్పుడు గాంధీ గారు చేసుంటే మనకి ఈ స్వేచ్చ ఉండేదా...? ఇప్పటి కాలం లో ఎవరో వకరు ఏదో ఒక కుంభకోణం లో చెయ్యి తడిపిన వారే . ఎవరు ఎప్పుడు ఎంతః తొందరగా గద్దె దిగితే ఎక్కాలి అని చూసే వారే తప్ప . ఇక్కడ ఇప్పుడు అవసరానికి గ్రామాల్లో పల్లెల్లో తిరిగే నాయకులున్నారు వోట్లు వచ్చాక ఎవరి దారి వారిదే అన్నటు ప్రవర్తిస్తున్నారు. ఎం ఇప్పుడు గుర్తు కు రావా వాళ్ళకి వాళ్ళిచ్చిన ఆ వాగ్దానాలు..? నాయకులంటే జనాలని పట్టించుకుని వాళ్ల బాగు కోరే వాళ్ళు . కాని ఇప్పటికాలం లో వాళ్ళకి ఇవ్వడం మానేసి వాళ్ల ఇంటికెళ్ళి మెక్కి వస్తున్నారు... ఇందుకా అందరు ఎన్నుక

పువ్వు

పూచే ప్రతి పువ్వు వికసించదు నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు ఈ మగువలకు మన పిలుపులు వినబడవు మన మనసులు ఎవరికీ తెలియవు మన ఆరోప్రాణాలు విళ్ళే చివరికి చీదరించే వాళూ విళ్ళే ఈ మగువలకు మన పలుకులు వినబడవు మన మనసులు ఎవరికీ తెలియవు ప్రతి అందం నిన్ను కోరుకోదు నువ్వు కోరుకునే అందం దొరకదు ఈ మగువలకు మన కూతలు వినబడవు మన మనసులు ఎవరికీ తెలియవు మన మనస్తత్వాలు అర్ధం కావేవరికి అర్ధం చేసుకునే మనసు ఎవరికుంది ఈ మగువలకు మన ఆర్త నాదాలు వినబడవు మన మనసులు ఎవరికీ తెలియవు

ఒడ్డు

నీ జ్ఞాపకాలే నాకు తోచే నువ్వే తోడుంటే నా జీవితం ఒ మధు మాసం గోడుగువై నాకు తోడుగా నీడగా కన్నుల్లో కాంతులు నింపే జాబిలి నీవై ఆప్యాయత అనురాగాల మాలికై నా ప్రతి ఆందోళన లో తోడుగా కలలలో రోజు వస్తావు నువ్వు నిన్నే తలుస్తున్న సముద్రం ఒడ్డున

నవవసంతాలు

చివురించే నవవసంతాలు విరబూసిన కుసుమాలు అలరారే జలపాతాలు గాలి మేడల సోపానాలు ఈ బంధాలు ఈ బాంధవ్యాలు నిలిచెను పది కాలాలు .

किनारा किसका..?

जब कही रुख जाए पल तो अच्छा होता इकरार हम करे तो क्या हाल होता न है कोई ऐतराज़ हमे तुम्हे भूलने को मजबूर किया होता ओ सनम ये दिल के दरारों को देखो जिसमे खून नहीं सिर्फ़ तेरा प्यार था २१४१३१ अब क्या हो गया इसे क्यों पत्थर सा बन गया जिसके लिए मैं तडपा था ओ आज मेरे सामने नही कोसों दूर चली गई तुम मुझे यों छोड़ कर मेरा प्यार सच्चा था तेरा झूठा सही २१४१३१ आख़िर सब पर पानी फेर गया अब उस प्यार से क्या मतलब ओ जाने जा हमदर्दी से जताना अब है क्या जब तुम न रही न तेरा प्यार