పువ్వు
పూచే ప్రతి పువ్వు వికసించదు
నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు
ఈ మగువలకు మన పిలుపులు వినబడవు
మన మనసులు ఎవరికీ తెలియవు
మన ఆరోప్రాణాలు విళ్ళే
చివరికి చీదరించే వాళూ విళ్ళే
ఈ మగువలకు మన పలుకులు వినబడవు
మన మనసులు ఎవరికీ తెలియవు
ప్రతి అందం నిన్ను కోరుకోదు
నువ్వు కోరుకునే అందం దొరకదు
ఈ మగువలకు మన కూతలు వినబడవు
మన మనసులు ఎవరికీ తెలియవు
మన మనస్తత్వాలు అర్ధం కావేవరికి
అర్ధం చేసుకునే మనసు ఎవరికుంది
ఈ మగువలకు మన ఆర్త నాదాలు వినబడవు
మన మనసులు ఎవరికీ తెలియవు
నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు
ఈ మగువలకు మన పిలుపులు వినబడవు
మన మనసులు ఎవరికీ తెలియవు
మన ఆరోప్రాణాలు విళ్ళే
చివరికి చీదరించే వాళూ విళ్ళే
ఈ మగువలకు మన పలుకులు వినబడవు
మన మనసులు ఎవరికీ తెలియవు
ప్రతి అందం నిన్ను కోరుకోదు
నువ్వు కోరుకునే అందం దొరకదు
ఈ మగువలకు మన కూతలు వినబడవు
మన మనసులు ఎవరికీ తెలియవు
మన మనస్తత్వాలు అర్ధం కావేవరికి
అర్ధం చేసుకునే మనసు ఎవరికుంది
ఈ మగువలకు మన ఆర్త నాదాలు వినబడవు
మన మనసులు ఎవరికీ తెలియవు