Chali manta

నిన్ను తలుచుకున్న ప్రతి సారి నా మనసెందుకో హడలి పోతోంది

పరగ్గా ఉన్నపుడు కలవర పడుతూ ఉంది

చిరునవ్వుల పువ్వులతో నా ప్రేమకు పూజ చేస్తావనుకుంటే

ఆ పువ్వులని విసిరి కొట్టావ్ నా ప్రేమ 'సమాధి' పైన

మరిచిపోదామని అనుకున్నా ప్రతి సారి గుర్తుకోచేది నువ్వే

నిరాశ నిస్పృహలు మిగులుస్తావ్ క్రుంగి దీస్తావ్

చిరు పలుకుల పూల మాల అల్లావనుకున్న

ఆ పూల మాలే నా ప్రేమ కి ఊరితాడవుతుందని ఊహించ లేదు

ఉలికి పడి లేచి అనుక్షణం భయపడుతూ ఉన్నా

నీ చూపుల వెన్నెల ధారాల్లో నా మనసు చిక్కుకుందేమో నని అనుకున్నా

అవి నా ప్రేమ పై నిప్పు రవల్ల విరుచుకుంటాయని తెలుసు కోలేక పాయినా

నీ ప్రేమ చలి మంట లా వెంటే ఉందనుకున్న వేసవి ఎడారి లా కక్కి బుగ్గిపాలైతాయనుకోలేదు

Popular Posts