నిజ స్వరూపం

చల్లగా వీచే గాలుల్లో ఏదో అపశ్రుతి

పెనుమంటల మాటున ఏదో తెలియని అగాధం

హాయిగా మేఘాలలో తేలించి అచ్చటె నిలిపేసే హోరు గాలి దుమారం

ఇదేనేమో ఆ ప్రేమ యొక్క నిజ స్వరూపం

Popular Posts