వేసవి కోయిల

వేసవి మండుటెండలో మంచు ముత్యమా
వణుకు చలిగాలి లో ఉదయించిన వేచనైన కిరణమా
పచని చిగురాకు తొడిగిన వాసంతమ
నా గుండెను పరవశం లో ముంచెత్తిన ఉల్లసమ
నాడు పొందలనుకుంటీని నీ స్నేహం
కాని వచ్చి పంచావు నీ స్నేహ వరం

ఒ మిత్రమా చేశావ్ నా జన్మ ధన్యం
తీర్చగలన నువ్వు ఇచ్చిన ఈ రుణం
సేలయేరంతటి నిర్మలం నీ ఆలోచన
ఆణి ముత్యమ్ కన్న మేలయినదీ నీ ప్రవర్తన
అందుకే నీతో స్నేహం చెయ్యాలన్న నా తపన
వేసింది మన మధ్య ఒ స్నేహ వంతెన

Popular posts from this blog

Telugu Year Names

My Childhood and Now

మాతృమూర్తి గొప్పతనం