కాళి దాసు
స్నేహం: శత్రువులకి ఎప్పటికి తెలియని , తెలిసిన అర్ధం కాని వైనం
ప్రేమ: కన్నులు చూడని మనసులు మాత్రమె మాట్లాడే తియ్యని భాషా
జీవితం: పొందక ముందు ఉబలాటం పొందిన తరవాత చెలగాటం
పెళ్లి: ఉన్నవి రెండక్షరాలు , కలిపేది రెండు మనసులు కాని చివరకు అయ్యేది ఒకటి