చెలి జాబిలి

ఒహో ఒహో ఏమైంది నాకిలా

ఏదో తెలియని భావన ల

చినుకులు పడ్డ పుడమి ల

పున్నమి వెన్నెలలోని చల్లని గాలి పరిమళాన్ని వెదజల్లి నట్టు



ఒహో ఒహో ఏమైంది నాకిలా

నా మనసెందుకో కలవర పడుతూ ఉంది

కలహాలు మొహమాటాలు ఎలానో నా మనసుకి

చీకటిలో చిరు దివ్వెల ల కాంతులలో ఉన్నట్టు మనసు ఊరట పడుతూ ఉంది

Popular Posts