కుశలమా ! ఓ స్వామి
మనసనే కోవెలలో నిను నిత్యం పూజింతుమే లోకలోకేశ్వర ఓ గరుడధ్వజ మిక్కిలి రూపమున నీవు కొలువుదీరిన క్షేత్రమే పున్యతీర్తమై అలరారే గోవింద ముకుంద మాధవ మదుసూదన చక్రపాణే బృగువునేల్ల కరుణించి కలియుగమున శేషాద్రిన కొలువైన వెంకట నారసింహ పద్మావతి తోడ కొలువైన మలయప్ప నిను కొలిచిన కలుగును పుణ్యమ్ ఓ గోవింద రాజ స్వామీ అనుజ వకుళమ్మ చెంతకు చేరేవా యశోద కృష్ణయ్య శేష శయన గోవింద గిరిధారి గోవర్ధనోద్దారి స్వామి కుశలమా !