కుశలమా ! ఓ స్వామి
మనసనే కోవెలలో నిను నిత్యం పూజింతుమే
లోకలోకేశ్వర ఓ గరుడధ్వజ
మిక్కిలి రూపమున నీవు కొలువుదీరిన క్షేత్రమే పున్యతీర్తమై అలరారే
గోవింద ముకుంద మాధవ మదుసూదన చక్రపాణే
బృగువునేల్ల కరుణించి కలియుగమున శేషాద్రిన కొలువైన వెంకట నారసింహ
పద్మావతి తోడ కొలువైన మలయప్ప నిను కొలిచిన కలుగును పుణ్యమ్
ఓ గోవింద రాజ స్వామీ అనుజ వకుళమ్మ చెంతకు చేరేవా యశోద కృష్ణయ్య
శేష శయన గోవింద గిరిధారి గోవర్ధనోద్దారి స్వామి కుశలమా !