స్నేహం ఓ వరం

నీలాల కనులకి కల ఒక స్నేహం
కరిగిన మైనం లో వెలిగిన దీపపు చెమ్మ ఒక స్నేహం
అల కడలి లోతు లో వెలసిన ఆనిముత్యపు అల్చిప్ప తో సంద్రానికి ఉప్పొంగెను అదే స్నేహం
పంచ భూతాలకు ఆత్మీయత తెలిసిన మనిషికి మధ్య ఏర్పడిన సంబంధమే ఈ స్నేహం

స్నేహితులకు మరియు శ్రేయోభిలాషులకు ముందస్తు స్నేహపు రోజు శుభాభినందనలు

Popular Posts