కవిత్వం

మనసు పలకలేని భావాల అద్దం నా ఈ కవిత్వం నిండు గోదారి పరవాళ్ళకు తోలి నాంది నా ఈ కవిత్వం

భావాల సెలయేరు ఈ నా కవిత్వం ఆశల అలజడీ ఈ నా కవిత్వం అక్షర కుసుమాలె నా ఈ కవిత్వం

మనసులోని మూగ భావాల మేలి కలయికే నా ఈ కవిత్వం చీకటి మంచుతెరాలని చీల్చి వెలుగు పంచేదే నా ఈ కవిత్వం

సాగర అలల ఘోషే నా ఈ కవిత్వం నాలో నిండిన ఆనందాల నందనాలే నా ఈ కవిత్వం

Popular posts from this blog

Telugu Year Names

లోలోపల