మొదలు తుదలు

మచ్చలేని చంద్రుడిని చూడగలరా ఎవరైనను
నీలాకాశం పడిందేమో అవాకు చివాకు పరాకు
పెనుగాలి హోరులో వాన చినుకులో చిందులు తుళ్ళి
కుకుకు అంటు కోయిల రాగం మరల వినిపించింది
రింగు రింగులుగా తిరిగే రంగులరాట్నం కానవచ్చిందా?

Popular Posts