కరిగి కన్నీటి చిరుజల్లాయేనా
కన్నుల అంచుల్లో కన్నీటి ధారా
కనులకు చలువ అందించేనా
మనసులోని బాధను కడిగేనా
కనువీడిన చిరు చెమ్మ చెంపకు జారేనా
చిరునవ్వులే కానరాకా కనుమరుగాయేనా
కనులకు చలువ అందించేనా
మనసులోని బాధను కడిగేనా
కనువీడిన చిరు చెమ్మ చెంపకు జారేనా
చిరునవ్వులే కానరాకా కనుమరుగాయేనా